MDM App లో CB
(Closing Balance) ::
ప్రాథమిక , ప్రాథమికోన్నత
మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా మార్చి నెల చివరి నాటికి
( 31.03.2019 ) Rice Closing Balance
ను MDM App లో CB (Closing
Balance) అనే ఆప్షన్ ద్వారా పంపగలరు. Rice Closing Balance సమాచారాన్ని పంపని పాఠశాలలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన Rice రావు. చివరి తేది 16.03.2019.
No comments:
Post a Comment